‘రాజాసాబ్’: నార్త్ కలెక్షన్స్ పరిస్దితి ఏంటో తెలిస్తే మతి పోతుంది
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ అంటే ఉత్తరాదిలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘బాహుబలి’ తర్వాత ఆయన నుండి వచ్చిన దాదాపు ప్రతి సినిమా హిందీలో భారీ వసూళ్లను సాధించింది. ముఖ్యంగా రీసెంట్‌గా వచ్చిన ‘సలార్’, ‘కల్కి 2898…
