మళ్లీ మొదలైన ‘రాజా సాబ్’ సెగ.. ఆ సీన్లలో ఉన్నది డార్లింగ్ కాదా? నెట్టింట వీడియోలు వైరల్!
థియేటర్లలో భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని మిగిల్చిన ప్రభాస్ (Prabhas) లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’ (The Raja Saab), ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత మరింత రచ్చకు దారితీస్తోంది. రీసెంట్‌గా జియో హాట్‌స్టార్ (Jio…
