ప్రతీ సారీ ఈ రచ్చేంటి రాజా? ‘ది రాజా సాబ్’ మళ్లీ వాయిదానా?
ప్రభాస్ హీరో తెరకెక్కుతోన్న ‘ది రాజా సాబ్’ రిలీజ్ డేట్ మీద మరోసారి సందేహాలు చుట్టుముడుతున్నాయి. మొదట ఏప్రిల్ 2024… తర్వాత సమ్మర్ 2025… అక్కడి నుంచి డిసెంబర్ 5, 2025… చివరకు జనవరి 9, 2026కి షిఫ్ట్ చేసిన ఈ…
