Ram Charan’s Peddi: చరణ్ ‘పెద్ది’కి ‘రామాయణం’ సెగ.. బుచ్చిబాబు టెన్షన్ వెనుక అసలు కారణం ఇదే!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కలయికలో వస్తున్న ‘పెద్ది’ (Peddi) చిత్రంపై అంచనాలు ఆకాశంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఈ సినిమా టీమ్‌కు ఒక భారీ తలనొప్పి పట్టుకుంది. బాలీవుడ్ ప్రెస్టీజియస్…
