Tag: Ram Gopal Varma

ఆటో డ్రైవర్ అవ్వాలనుకున్న వర్మ?

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ మరోసారి బాంబు పేల్చాడు. ఇప్పటి వరకు తాను తీసిన సినిమాలన్నీ వేస్ట్ అని, అసలు తన గతం మొత్తాన్ని తుడిచేయాలనుకుంటున్నానని ప్రకటించి ఇండస్ట్రీని షాక్‌కు గురిచేశాడు. అంతటి దిగ్గజ దర్శకుడు ఇలాంటి నిర్ణయం…