రామ్ కి మోహన్ లాల్ నో చెప్పాడా, సీన్ లోకి ఉపేంద్ర ?
కొన్ని కాంబినేషన్స్ తెరపై మంచి క్రేజ్ క్రియేట్ చేస్తాయి.అలాంటి కాంబో ఒకటి త్వరలో సెట్ కాబోతోందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినపడుతోంది. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తోన్న హీరో రామ్ ఈసారి ఓ యువ దర్శకుడికి అవకాశమిచ్చాడు. ఇంతకు…
