“ఆంధ్ర కింగ్ తాలూకా” రేపే రిలీజ్.. బజ్ ఏది.. ఎక్కడుంది సమస్య?
రామ్ ఈ సారి మాస్ కాదు… క్లాస్ కాదు… సెన్సిబుల్ ఎమోషనల్ లవ్ స్టోరీతో వస్తున్నాడు. “ఆంధ్ర కింగ్ తాలూకా” అనేది రామ్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో డిఫరెంట్ అటెంప్ట్. పాటలు ఇప్పటికే మంచి హైప్ తెచ్చుకున్నా… రిలీజ్‌కు ఇంకో రెండు…
