ఇదేం స్పీడు? మొదటి రోజు నుంచే ‘ధురంధర్’ రికార్డులు బద్దలు
బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర యుద్ధం మొదలైంది! 2026 సంవత్సరం స్టార్టింగ్‌లోనే సినిమా హాల్స్ అన్నీ జై హింద్ నినాదాలతో దద్దరిల్లిపోతున్నాయి. సన్నీ డియోల్, వరుణ్ ధావన్ మెయిన్ లీడ్‌లో వచ్చిన ‘బోర్డర్ 2’ బాక్సాఫీస్ రికార్డులను పక్కా ప్లానింగ్‌తో పేల్చేస్తోంది. గతేడాది…
