అల్లూ అర్జున్ – అట్లీ మూవీ కాస్టింగ్ లిస్ట్ చూస్తే షాక్ అవటం ఖాయం
అల్లూ అర్జున్ – అట్లీ సినిమా ప్యానిండియా స్థాయిలో మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ రేంజ్ లో హైప్ క్రియేట్ చేస్తోంది. కానీ ఇప్పుడు వినిపిస్తున్న కాస్టింగ్ అప్డేట్స్ నెట్‌లో రచ్చ రచ్చ చేస్తున్నాయి. ముగ్గురు హీరోయిన్లు? దీపికా కన్ఫామ్.మృణాల్ ఠాకూర్,…
