Tag: Ravi Teja’s Biggest Regret

రిలీజ్ వద్దని రవితేజ కాళ్లు పట్టుకుని బతిమాలినా వినలేదు.. ఆ ఒక్క సినిమా మాస్ మహారాజా కెరీర్‌కే మాయని మచ్చ!

మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో ఆయనకు అస్సలు ఇష్టం లేకుండా విడుదలైన సినిమా ‘అన్వేషణ’. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే దాని ఫలితం ఎలా ఉంటుందో రవితేజ ఊహించారు. అందుకే ఆ సినిమాను విడుదల చేయవద్దని కోరినా, నిర్మాతలు మాత్రం ఆయనకున్న…