మెగాస్టార్‌కు నచ్చని హీరోయిన్లు వీళ్లేనా? శ్రీదేవి మాత్రమే బెస్ట్ ఎందుకు? చిరంజీవి షాకింగ్ కామెంట్స్!
మెగాస్టార్ చిరంజీవి అంటేనే డ్యాన్స్, గ్రేస్. ఏడు పదుల వయసులో కూడా తన లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ తో రూ. 350 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాశారు. అయితే, తన కెరీర్‌లో…
