శ్రీకాంత్ కొడుకు నెక్స్ట్ పక్కా ‘హిట్’ ! ఎలా చెప్పచ్చంటే…
టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రోషన్, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంటున్నాడు. రీసెంట్‌గా వచ్చిన ‘ఛాంపియన్’ సినిమాపై రిలీజ్ కు ముందు ఇండస్ట్రీలో భారీ హైప్ నెలకొంది. రోషన్ మేకోవర్, ఫిజిక్ చూసి అందరూ…
