Tag: RSS Chief Mohan Bhagwat

విక్టరీ వెంకటేష్ ఇంట్లో RSS చీఫ్! పాలిటిక్స్‌కు దూరంగా ఉండే వెంకీ సడన్ నిర్ణయం వెనుక మర్మమేంటి?

టాలీవుడ్ సీనియర్ హీరో, విక్టరీ వెంకటేష్ అంటేనే వివాదాలకు ఆమడదూరం. ఇండస్ట్రీలో ఆయనను అందరూ ‘మంచి మనిషి’గా, ఆధ్యాత్మిక చింతన ఉన్న వ్యక్తిగా గౌరవిస్తారు. రాజకీయాలకు ఎప్పుడూ దూరంగా ఉండే వెంకటేష్, తాజాగా ఆర్‌ఎస్‌ఎస్ (RSS) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్…