Tag: RX 100

Payal Rajput: RX 100 బ్యూటీకి పట్టిన గతి ఇదా? ఆ పెద్ద మనిషి ఎవరు? ‘వైరల్’ పోస్ట్ వెనుక ఉన్న చీకటి కోణం ?!

సూపర్ హిట్ చిత్రం ‘RX 100’లో ‘ఇందూ’గా కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసిన పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటోంది. 12 ఏళ్ల కష్టాన్ని వదిలేసి, సినిమాలకు గుడ్ బై చెప్పాలంటూ కొందరు ఆమెపై ఒత్తిడి తెస్తున్నారా? అసలు పాయల్…