“నాని కొత్త అడుగు… తమిళ డైరెక్టర్‌తో సీక్రెట్ మీటింగ్ – ఏం ప్లాన్?”
టాలీవుడ్ టియర్–2 హీరోలలో నేచురల్ స్టార్ నాని దూసుకుపోతున్న స్పీడు వేరే లెవెల్‌లో ఉంది. నాని మార్కెట్, ముఖ్యంగా నాన్–థియేట్రికల్ డీల్‌లు, ఇప్పుడు నిర్మాతలకు గ్యారంటీలా మారిపోయాయి. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైస్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు…
