విజయ్ – రష్మిక సీక్రెట్ వెకేషన్? ఎంగేజ్‌మెంట్ వార్తల మధ్య కొత్త హాట్ టాక్!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న… అధికారికంగా ఏం చెప్పకపోయినా, ఇండస్ట్రీలో మాత్రం ఈ జోడీ పేరు వినిపించని రోజు లేదు. ఎంగేజ్‌మెంట్, పెళ్లి ప్లాన్స్ అంటూ ఇప్పటికే హాట్ టాపిక్‌గా ఉన్న వీళ్ల గురించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వైరల్…
