“సీనియర్ హీరో ఆఫర్‌కి నో చెప్పేసిన రాశి ఖన్నా!” — ఫ్యాన్స్ షాక్‌లో!
ఒకప్పుడు ‘ఊహలు గుసగుసలాడే’ తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించిన రాశి ఖన్నా, అందం-నటనా ప్రతిభ కలగలిసిన హీరోయిన్‌గా టాలీవుడ్‌లో వెలుగొందింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి, టాప్ రేంజ్‌లోకి చేరిన రాశి, గత ఏడాది…
