Tag: Show Cancellations

ఆటిట్యూడ్ స్టార్‌కు థియేటర్లలో చుక్కలు.. బూతులు తిట్టినా చూడని జనం! షోలు క్యాన్సిల్!

ఈటీవీ ప్రభాకర్ తనయుడిగా తెరంగేట్రం చేసినప్పటి నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తున్న ‘ఆటిట్యూడ్ స్టార్’ చంద్రహాస్ (Chandrahas) కి మరోసారి చుక్కెదురైంది. తన ప్రవర్తనతో, మాటలతో ఎప్పుడూ ట్రోలింగ్‌కు గురయ్యే ఈ కుర్రాడు.. తాజాగా ‘బరాబర్ ప్రేమిస్తా’ (Barabar Premistha) సినిమాతో…