2026లో కేథరిన్ బ్లాస్ట్?
ఇద్దరమ్మాయిలతో, సరైనోడు, బింబిసార… ఈ సినిమాలతో తెలుగు అభిమానులకి దగ్గరైన కేథరిన్ ట్రెసా… మళ్లీ బిజీగా మారిపోయింది! ఈసారి మాత్రం కెమెరా కంటే ముందుగా… డ్యాన్స్ ఫ్లోర్ మీద అడుగు వేయడానికి సిద్ధం! స్పెషల్ సాంగ్ ఖరారు! సందీప్ కిషన్ హీరోగా…
