Tag: Sivakarthikeyan

వెనక్కి తగ్గుతున్న తమిళ తంబీలు.. ఈసారి సంక్రాంతికి సీన్ రివర్స్!

సాధారణంగా ప్రతి ఏటా సంక్రాంతి బరిలో ఏదో ఒక డబ్బింగ్ సినిమాతో హడావిడి చేసే తమిళ హీరోలు, ఈసారి మాత్రం సైలెంట్ అయిపోయారు. మన తెలుగు సినిమాల దెబ్బకు కోలీవుడ్ స్టార్ హీరోలు విజయ్, శివకార్తికేయన్ ముందే చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. విజయ్…

సెన్సార్ షాక్: ‘పరాశక్తి’లో ఆ సన్నివేశాలే సమస్యగా మారాయా?

శివకార్తికేయన్ – సుధా కొంగర కాంబినేషన్‌లో వస్తున్న పరాశక్తి సినిమా రిలీజ్‌కు ముందు ఊహించని అడ్డంకిని ఎదుర్కొంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ సమస్యలు తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా హిందీ వ్యతిరేక ఉద్యమాలకు సంబంధించిన…

నిర్మాతపై శివకార్తికేయన్ కోర్టు కేసు? పాపం అంటున్నారు

ఇటీవల కోలీవుడ్ వర్గాల్లో, సోషల్ మీడియాలో శివకార్తికేయన్ పేరు చుట్టూ ఓ హాట్ టాపిక్ హల్‌చల్ చేస్తోంది. ‘డిజాస్టర్’ మూవీ నిర్మాతను కోర్టుకు లాగారా? అనే అనుమానాలు వేగంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఇది కేవలం ఊహాగానాల దశలోనే ఉంది.…

డిజాస్టర్స్ లో ఉన్న మురుగదాస్ కి డేట్స్ ఇస్తున్న హీరో, ఓ రకంగా దేవుడే

ఒకప్పుడు ఏఆర్ మురుగదాస్ పేరు వినిపించగానే ట్రేడ్ లో బజ్ అంచనాలు ఆకాశాన్ని తాకేది. గజిని, తుపాకి, కత్తి లాంటి సినిమాలతో తమిళ్ సినిమాను దాటి పాన్ ఇండియా స్థాయిలో తన మార్క్ వేసిన దర్శకుడు ఆయన. కానీ కాలం మారింది.…

వరుస ఫ్లాప్స్ తర్వాత శ్రీలీలకు అదృష్టం మళ్లీ మొదలైంది, మరో క్రేజీ సినిమా ఫిక్స్!

టాలీవుడ్‌లో స్టార్‌గా వెలుగొందిన శ్రీలీల గత కొంతకాలంగా వరుస ఫ్లాప్స్‌తో కష్టకాలాన్ని ఎదుర్కొంటోంది. జూనియర్, రాబిన్‌హుడ్, మాస్ జాతర వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మారడంతో, ఆమె కెరీర్ “స్ట్రగుల్ జోన్” లోకి వెళ్లిపోయిందని ఫిల్మ్ సర్కిల్స్ మాట్లాడుతున్నాయి. కానీ…

‘పరాశక్తి’ నే నమ్ముకున్న శ్రీలీల, వేరే ఆప్షన్ ఏమీ లేదు మరి!?

టాలీవుడ్‌లో ఓ సమయంలో శ్రీలీల ఓ రేంజిలో దూసుకెళ్లింది. కానీ ఆ స్పీడు ఈ మధ్యన తగ్గింది. వరుస డిజాస్టర్స్‌తో కెరీర్ గేర్ స్లో అయిపోయింది. స్కంద, ఆదికేశవ, గుంటూరు కారం, ఎక్స్ ట్రాడినరి మ్యాన్, రాబిన్ హుడ్, జూనియర్.. ఇలా…

హైప్ నుండి షాక్ వరకు: “మదరాసి” కలెక్షన్స్ క్రాష్!

ఒకప్పుడు స్టార్ దర్శకుడిగా ఒక వెలుగు వెలిగి వరస ఫ్లాఫ్ లతో క్రెడిబులిటీ పోగొట్టుకుని, ప్రస్తుతం తన పూర్వ వైభవాన్ని తిరిగి సంపాదించుకోవడం కోసం నానా ఇబ్బందులు పడుతున్న దర్శకుడు మురుగదాస్. ఆయన తాజా ప్రయత్నం “మదరాసి” (Madharaasi). శివకార్తికేయన్, రుక్మిణి…

శివకార్తికేయన్ ‘మదరాసి’ కి సెన్సార్ షాక్ !

కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్ హీరోగా మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం మదరాసి. ఈ నెల 5న రిలీజ్ అవుతోంది.శివకార్తికేయన్ కు తెలుగులోను మంచి మార్కెట్ ఉంది. శివ గత చిత్రం అమరన్ భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఇటీవల…

‘మదరాసి’ .. మురుగదాస్ కి “డూ ఆర్ డై” సిట్యువేషన్?

కొలీవుడ్ టాప్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్‌కు ఇప్పుడు “డూ ఆర్ డై” పరిస్థితి. తెలుగు, హిందీ మార్కెట్‌లో సత్తా చాటిన ఆయనకు గత కొంత కాలంగా వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ‘స్పైడర్’, ‘దర్బార్’, ‘సికందర్’ వంటి బడా సినిమాలు బాక్సాఫీస్ వద్ద…

శివకార్తికేయన్ “మదరాసి” తెలుగు రైట్స్ కి షాకింగ్ రేట్ – నిజంగా అంత మార్కెట్ ఉందా?

శివకార్తికేయన్ హీరోగా స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మదరాసి. వరుస విజయాలతో దూసుకెళ్తున్న శివ కార్తికేయన్ కు కోలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకడైన మురుగదాస్ కలవడంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. మురుగదాస్ కు…

తెలుగులోనే టైటిల్ సమస్య, తమిళంలో క్లియర్ అయ్యినట్లే

ఒకే టైటిల్ తో ఇద్దరు హీరోలు రెండు సినిమాలను ఒకే సారి ప్రకటించడం తమిళ,తెలుగు సినీ వర్గాల్లో దుమారం రేపింది. శివ కార్తికేయన్, విజయ్ ఆంటోని నటించిన సినిమాలకు పరాశక్తి అనే టైటిల్ అనౌన్స్ ఇచ్చారు. ఈ రెండు సినిమా టీమ్స్…

వివాదం: ఒకే టైటిల్ తో ఇద్దరు హీరోలు ఫస్ట్ లుక్ లు రిలీజ్

ఇద్దరు తమిళ హీరోలు టైటిల్ కోసం యుద్దం ప్రకటించుకున్నారు. ఇద్దరూ తమ సినిమాలకు ఒకే టైటిల్‌‌‌‌ను ఖరారు చేసి ప్రమోషన్ మెటీరియల్ రిలీజ్ చేసారు. కొద్ది గంటల వ్యవధిలో రెండు సినిమాల టైటిల్స్‌‌‌‌ను ఫస్ట్ లుక్‌‌‌‌తో సహా విడుదల చేశారు. దాంతో…