రజనీకాంత్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా?
సూపర్ స్టార్ రజనీకాంత్.. ఈ పేరు వింటేనే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగబడతాయి. 170కి పైగా సినిమాల్లో నటించి, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న రజనీ, కొన్ని సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లే కూడా అందించారు. కానీ, రజనీకాంత్ తన కెరీర్‌లో…
