Tag: Srimathi Latha Reddy

‘శ్రీమతి లతా రెడ్డి’ వార్తలపై తేల్చి చెప్పేసిన అనిల్ రావిపూడి !

టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవితో ఆయన తీసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ సినిమా అనిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన ‘సంక్రాంతికి…