శర్వానంద్ కు ఎంత ధైర్యం వచ్చేసింది,స్టేజీమీదే ప్రకటించేసాడు!
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్‌కు సంక్రాంతి సీజన్ అంటే ఒక సెంటిమెంట్. ఇప్పటికే ‘శతమానం భవతి’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమాలతో సంక్రాంతి హిట్లు కొట్టిన శర్వా.. ఈ ఏడాది ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో మరో భారీ విజయాన్ని తన…
