‘ఓజీ’ కంటెంట్ డిలే వెనక సీక్రెట్ – ప్రభాస్ ‘సాహో’ కనెక్షన్ ?
పవన్ కళ్యాణ్, తెలుగు సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. ఈ చిత్రం రిలీజ్‌కు ముందు ఒక సస్పెన్స్ క్రియేట్ అయింది. షెడ్యూల్ ప్రకారం ప్రీమియర్స్ రెడీగా ఉండాలి, కానీ సినిమా కంటెంట్ మాత్రం చివరి నిమిషంలోనే థియేటర్లకు డిస్పాచ్…
