Tag: Superstar Krishna

‘మురారి’ సెట్ లో రచ్చ.. కృష్ణవంశీని తీసేయాలనుకున్న కృష్ణ? అసలు గొడవ దేని గురించి అంటే!

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన సినిమా ‘మురారి’. మహేష్ బాబును సాఫ్ట్ ఇమేజ్ నుంచి అసలైన నటుడిగా మార్చిన ఈ క్లాసిక్ వెనుక ఎవరికీ తెలియని ఒక పెద్ద డ్రామా…