‘ముంబయి పిచ్చి పోదా?’.. టాలీవుడ్‌పై సురేఖ వాణి కూతురు సుప్రీత ఫైర్! ఆఫర్లు ఇస్తామని పిలిచి..
తెలుగు చిత్ర పరిశ్రమలో ‘లోకల్’ హీరోయిన్ల వివక్షపై మరోసారి చర్చ మొదలైంది. సీనియర్ నటి సురేఖ వాణి గారాల పట్టి సుప్రీత, తెలుగు అమ్మాయిలకు ఆఫర్ల విషయంలో జరుగుతున్న అన్యాయంపై నిప్పులు చెరిగారు. భాష రాని, భావం తెలియని ముంబయి భామలకే…
