Month: March 2025

బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే రూ.3 కోట్లు ఇస్తామన్నా.. ఛీ పొమ్మన్నాం

ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై టాలీవుడ్ హీరో శివ బాలాజీ దంపతులు స్పందించారు. ఇందులో భాగంగా తమకి కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్…

యావరేజ్ టాక్…సూపర్ హిట్ కలెక్షన్స్

‘మ్యాడ్‌’తో సూపర్ హిట్ కొట్టిన నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ తాజాగా దీని సీక్వెల్‌తో ఈ వారం థియేటర్స్ లో దిగిన విషయం తెలిసిందే. ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ (MAD Square) టైటిల్ తో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా…

రేప్ కేసులో …కుంభమేళా సెన్సేషన్ కు ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్

‘కుంభ్ మేళా’ వైరల్ గర్ల్ మోనాలిసాకు సినిమా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా గుర్తుండే ఉండి ఉంటారు. అతన్ని పోలీసులు రేప్ కేసులో అరెస్ట్ చేశారు. ఢిల్లీ హైకోర్టు అతనికి బెయిల్ను నిరాకరించడంతో పోలీసులు అతనిని సోమవారం అరెస్ట్ చేసారు.…

శోభనం గదిలో హంగామా, సమంత ప్రొడ్యూసర్ గా ఫస్ట్ ఫిల్మ్ టీజర్

స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం “శుభం”. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే ఈ సినిమాలో కామెడీతో పాటు హారర్ కూడా ఉన్నట్టుగా…

ఒకే ఒక్క అమ్మాయి ఉన్న ఊళ్లో ప్రదీప్ ..ట్రైలర్ చూసారా?

‘గడసరి అత్త సొగసరి కోడలు’, ‘ఢీ’, వంటి అనేక టీవీ షోల ద్వారా ప్రజాదరణ పొందిన ప్రదీప్, యాంకరింగ్‌తో మాత్రమే కాకుండా సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చి తన లక్ పరీక్షించుకుంటున్నారు. ఇందులో భాగంగానే 2021లో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే…

వివాదం ఎఫెక్ట్: మోహన్ లాల్ చిత్రం రీ సెన్సార్- 17 కట్స్

మోహన్‌లాల్‌ (Mohanlal) నటించిన ‘ఎల్‌2 : ఎంపురాన్‌’ (L2: Empuraan) సినిమాలోని కొన్ని సన్నివేశాల విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. 2002లో గుజరాత్‌లో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో ఇందులో కొన్ని సన్నివేశాలను చూపించారు. అల్లర్ల సమయంలో ఒక కుటుంబాన్ని మరో…

జపాన్​లో దేవర ‘ఫెయిల్’..అయ్యినట్లేనా?

ప్యాన్ ఇండియా మార్కెట్ ని దాటిన మన హీరోలకు జపాన్ మార్కెట్ మాత్రం ఇప్పుడు సవాలుగా మారింది. ఇప్పటికే ప్రభాస్ కి జపాన్ లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.. రీసెంట్ గా RRR తో రామ్ చరణ్, తారక్…

అలీ ‘బిర్యానీ మోసం’.. యూట్యూబర్ అన్వేష్ షాకింగ్ ఆరోపణలు

‘నా అన్వేషణ’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయిన అన్వేష్ గత కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్ ల మోసాలపై వీడియోలు పెడుతున్నారు. తాజాగా అతను కమెడియన్ అలీపై తీవ్ర విమర్శలు చేశారు. అలీ తన ఛానల్‌లో సహాయం పేరుతో…

మెగాస్టార్ ‘విశ్వంభర’ వచ్చేది ఆ తేదీకేనా?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా ప్రతిష్టాత్మకంగా ‘విశ్వంభర’ (Vishwambhara) రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్రమ్..లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘బింబిసార’ (Bimbisara) ఫేమ్ మల్లిడి వశిష్ట్ (Mallidi Vasishta) డైరెక్ట్ చేస్తున్నాడు.…

త్రిషకు నిశ్చితార్దం అయ్యిందా.. ఆ పోస్టుకు అర్ధం అదేనా?

త్రిష పెళ్లి వార్తలు ఎప్పుడూ మీడియాకు హాట్ టాపిక్కే. నలభైలు దాటిన ఆమె పెళ్లి విషయంలో తరచూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. అయితే అవన్నీ రూమర్లు గానే మిగిలిపోతూ వస్తున్నాయి. ఇప్పుడు మరోసారి త్రిష పెళ్లి వార్తలు తెరమీదకు…

‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై షాకింగ్ న్యూస్, ఇప్పుడైతే కష్టం

పవన్ కళ్యాణ్‌ ఎలక్షన్స్ కు ముందు కమిట్ అయిన మరో సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన హరీశ్‌ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు…

పాపం శ్రీలీలను భారీగా ట్రోల్ చేస్తున్నారు

మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ లో శ్రీలీల ఒకరు. వరస పెట్టి స్టార్స్ సినిమాల్లో చేస్తున్న ఆమె తాజాగా నితిన్ సరసన రాబిన్ హుడ్ చిత్రం చేసింది. ఈ ఉగాది కానుకగా అలరించడానికి వచ్చిన ఈ లేటెస్ట్ చిత్రంలో శ్రీలీల…