‘ఈగ’ వెనక కథ: రష్యా నుంచి ఆ షాట్ వచ్చే దాకా నమ్మకం కలగలేదు
ఒక చిన్న ఈగను పెట్టి సినిమా తీస్తానంటే అప్పట్లో అందరూ నవ్వుకున్నారు. కానీ అదే ఈగ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సునామీ ప్రపంచానికే తెలుసు. అసలు ఈ సినిమా వెనుక రాజమౌళి చేసిన పోరాటం, ఆయన పడ్డ కష్టం వింటే గూస్‌బంప్స్…
