రణవీర్ ‘ధురంధర్’ మ్యాడ్నెస్! లడఖ్‌లో టాక్స్ ఫ్రీ.. అసలు రీజన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
రణవీర్ సింగ్ ఈసారి మామూలుగా కొట్టలేదు.. బాక్సాఫీస్ దగ్గర మెయిన్ క్యారక్టర్ ఎనర్జీని చూపిస్తూ ‘ధురంధర్’ సినిమాతో ఊచకోత కోస్తున్నాడు. పీక్ లెవల్ యాక్షన్, దేశభక్తి కలగలిసిన ఈ స్పై థ్రిల్లర్ ప్రతి భారతీయుడి రక్తం ఉడికించేలా ఉంది. అందుకే ఈ…
