బీఫ్ తినిపించే సీన్ పై రచ్చ…. ‘ది కేరళ స్టోరీ-2’ మేకర్స్‌పై భగ్గుమన్న స్టార్ డైరెక్టర్!
బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు రేపడానికి ‘ది కేరళ స్టోరీ-2’ రెడీ అయిపోయింది కానీ, దానికి ముందే కాంట్రవర్సీల సెగ గట్టిగా తగులుతోంది. ఫిబ్రవరి 27న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ట్రైలర్ చూసిన బాలీవుడ్ మావెరిక్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అసలు…
