నాని ‘ద ప్యారడైజ్’ బడ్జెట్ అన్ని కోట్లా? రికవరీ ఎలా?
‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ద ప్యారడైజ్’ (The Paradise). ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే అంచనాలు భారీగా పెరిగాయి. అయితే, తాజాగా…
