థమన్ పోస్ట్ పై దారుణమైన ట్రోలింగ్… ఎందుకు?
SS థమన్ పేరు వినిపిస్తే పాటలకన్నా ముందు సోషల్ మీడియాలో ఆయన చేసే పోస్ట్‌లే గుర్తుకు వస్తున్నాయా? ఇప్పుడూ అదే జరిగింది. “ది రాజా సాబ్” సినిమాకు సంబంధించిన ఓ చిన్న పోస్ట్… కానీ అది పెద్ద ట్రోలింగ్‌కు దారి తీసింది.…
