Tag: The Viral Controversy

జర్నలిస్ట్ పై అల్లు అర్జున్ పరువు నష్టం దావా: వైరల్ వీడియో విషయమై లీగల్ వార్!

‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఒక అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. ఒక బాలీవుడ్ పాడ్‌కాస్ట్‌లో ఒక మహిళా జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్…