ఒక్క టికెట్ లక్షా 11 వేలు.. దటీజ్ చిరు క్రేజ్
బాక్సాఫీస్ దగ్గర ఎవరెన్ని రికార్డులు క్రియేట్ చేసినా.. ‘బాస్’ దిగనంత వరకే! టాలీవుడ్ సెన్సేషన్ మెగాస్టార్ చిరంజీవి మూడేళ్ల గ్యాప్ తర్వాత ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. సినిమా రిలీజ్ అవ్వకముందే రికార్డులన్నీ షేక్ అయిపోతున్నాయి. తాజాగా…
