ఆ డైరెక్టర్ నన్ను వాడుకొని వదిలేశాడు.. షూటింగ్ టైమ్ కి లావు ఎక్కానని తీసేశారు! బాంబు పేల్చిన ‘లెజెండ్’ బ్యూటీ!
యాక్ట్రెస్ రాధిక ఆప్టే గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కేవలం గ్లామర్ మీదనే కాకుండా పర్ఫార్మెన్స్‌తోనూ ఆడియన్స్‌ని ఫిదా చేయడం ఆమె స్టైల్. తెలుగులో బాలయ్య పక్కన ‘లెజెండ్’ సినిమాలో నటించి మెప్పించిన ఈ భామ, రీసెంట్ గా ఇండస్ట్రీలో ఉన్న ‘డబుల్…
