“సీఎం రేవంత్ రూల్‌కి నిర్మాతలు ఓకే చెబుతారా?” – టాలీవుడ్‌లో హాట్ టాపిక్!
తెలంగాణ ముఖ్యమంత్రి అ. రేవంత్ రెడ్డి తాజాగా సినీ కార్మికుల సత్కార సభలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీశాయి. సీఎం స్పష్టంగా ప్రకటించారు — “సినిమా నిర్మాతలు టికెట్ ధరలు పెంచుకోవచ్చు, కానీ పెరిగిన రేట్ల వల్ల…
