Tag: Tollywood Queens

శ్రీలీల, కృతి శెట్టిలను తమిళ తంబీలు రిజెక్ట్ చేయటం వెనక అసలు కథ? షాకింగ్ రీజన్

టాలీవుడ్‌ను తన అందం, డ్యాన్స్‌తో షేక్ చేసిన శ్రీలీల.. ‘ఉప్పెన’లా ఎగిసిపడిన కృతి శెట్టి.. ఈ ఇద్దరు భామలు ఇప్పుడు కోలీవుడ్‌లో పాగా వేద్దామని వెళ్లి బోర్లా పడ్డారు. మన దగ్గర హిట్ మెషిన్లుగా పేరు తెచ్చుకున్న వీరికి, తమిళనాట ఎందుకు…