Tag: Tollywood

“పురుషులకి రెండు సమస్యలే ఉన్నాయి” – అనూ ఇమ్మాన్యుయేల్ షాకింగ్ కామెంట్స్!

తెలుగు, తమిళ సినిమాల్లో గ్లామరస్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న అనూ ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు పూర్తిగా కొత్త దిశలో అడుగుపెట్టింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మందన్న ప్రధాన పాత్రలో రూపొందిన “The Girlfriend” సినిమాలో అనూ “దుర్గా”గా కనిపించింది. మహిళల కోసం…

ఫస్ట్ టైమ్ : ఈవెంట్‌లో విజయ్–రష్మిక లైవ్ ఎంట్రీ, ఫ్యాన్స్ ఫుల్ క్రేజ్!

రష్మిక మందన్నా ఎమోషనల్ కంటెంట్‌తో తెరకెక్కిన “ది గర్ల్‌ఫ్రెండ్” సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదట మెల్లగా స్టార్ట్ అయినా, మౌత్ టాక్‌తో సినిమాకి ఊపందింది. హైదరాబాద్, బెంగళూరు సహా అన్ని ఏరియాల్లో డీసెంట్ కలెక్షన్స్ నమోదవుతున్నాయి. సినిమా హిట్ కావడంతో…

పబ్లిసిటీ కాదు… సైకాలజీ! రాజమౌళి రూట్ ఫాలో అయితేనే సక్సెస్ గ్యారెంటీ!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక్క హీట్ టాపిక్ — రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న SSMB29! ఇది కేవలం సినిమా కాదు, సినిమా మేకింగ్, మార్కెటింగ్ రెండింటినీ రీడిఫైన్ చేసే ప్రాజెక్ట్! బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత జక్కన్న నుంచి వచ్చే…

“సీనియర్ హీరో ఆఫర్‌కి నో చెప్పేసిన రాశి ఖన్నా!” — ఫ్యాన్స్ షాక్‌లో!

ఒకప్పుడు ‘ఊహలు గుసగుసలాడే’ తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించిన రాశి ఖన్నా, అందం-నటనా ప్రతిభ కలగలిసిన హీరోయిన్‌గా టాలీవుడ్‌లో వెలుగొందింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి, టాప్ రేంజ్‌లోకి చేరిన రాశి, గత ఏడాది…

బజ్ లేకుండా బ్లాస్ట్ – రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ బాక్సాఫీస్ టర్న్‌రౌండ్!

రిలీజ్‌కి ముందు పెద్దగా బజ్ లేకుండా వచ్చిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఇప్పుడు రష్మిక కెరీర్‌లో కొత్త మలుపు తీసుకొచ్చిన సినిమా అవుతోంది!ఓపెనింగ్ డే కలెక్షన్స్ చాలా స్లోగా మొదలైనా, ఒక్కో షో తర్వాత రిపోర్ట్‌లు మారాయి… వర్డ్ ఆఫ్ మౌత్ మాంత్రికంలా…

భర్తలందరికీ విజ్ఞప్తి – రవితేజ కొత్త కామెడీ వెనుక మేటరేంటి? !!

మాస్ మహారాజ్‌ రవితేజ ఇప్పుడు కొత్త మూడ్‌లో ఉన్నారు! వరుస ఫ్లాప్స్ తర్వాత ఆయన మళ్లీ తనకు నచ్చిన జానర్‌ — కామెడీ, ఎమోషన్ మిక్స్ అయిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో తిరిగి వస్తున్నారు. ఈసారి కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో, రవితేజ “భర్త…

“బ్రూస్ లీ ఫైట్ నుంచి పుట్టింది ‘శివ’ ఐడియా!” – వర్మ షాకింగ్ డిస్క్లోజర్

తెలుగు సినీ చరిత్రలో విప్లవాత్మక మార్పు తెచ్చిన సినిమా ‘శివ’ (1989). నాగార్జున – రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన ఈ కల్ట్ క్లాసిక్ ఇప్పుడు మళ్లీ థియేటర్లలోకి వస్తోంది — 4K రిజల్యూషన్, డాల్బీ ఆట్మాస్ సౌండ్ తో!…

మాస్ మహారాజ్‌కి షాక్ ఇచ్చిన ఫ్యాన్స్‌ రివ్యూ! రవితేజ తీసుకున్న సడన్‌ డెసిషన్‌ ?

మాస్ మహారాజ్ రవితేజ కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నో హిట్స్ ఉన్నా… అదే స్థాయిలో డెబాకిల్స్ కూడా ఎక్కువే. తాజాగా వచ్చిన “మాస్ జాతర” అయితే బాక్సాఫీస్‌ దగ్గర ఓపెనింగ్స్‌ కూడా రిజిస్టర్‌ చేయలేకపోయింది. ఈ ఫలితం చూసి డైహార్డ్ ఫ్యాన్స్‌ పూర్తిగా…

‘జటాధర’ తో షాక్ ఇచ్చిన సుధీర్ బాబు – ఇంత చెత్తగా కూడా సినిమా తీస్తారా?

సుధీర్ బాబు కొత్త సినిమా ‘జటాధర’ చూసిన వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇంత దారుణమైన మేకింగ్, ఇంత క్లూలెస్ స్క్రీన్‌ప్లేతో వచ్చిన సినిమా లేదనేలా ఫీలవుతున్నారు చూసినవాళ్లు. కథా రాత, నటన, టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ — ఏ…

విజయ్ దేవరకొండ–రష్మిక పెళ్లి ఫిక్స్‌! ఎప్పుడు..ఎక్కడ?

టాలీవుడ్‌లో హాట్ కపుల్‌గా పేరుగాంచిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా లవ్ స్టోరీ ఇప్పుడు నిజ జీవిత బంధంగా మారబోతోందట. “గీత గోవిందం” నుండి మొదలైన ఈ కెమిస్ట్రీ, “డియర్ కామ్రేడ్” తో మరింత పక్కదారిలో నడిచింది. ఇద్దరూ ఎప్పుడూ తమ…

తమిళంలో ఫెయిల్ అయిన క్లైమాక్స్.. తెలుగులో మాత్రం మార్చేసి రిలీజ్!

యూనిక్ కాన్సెప్ట్‌లతో కథలను ఎంచుకునే విష్ణు విశాల్ — ‘రాక్షసన్’, ‘ఎఫ్‌.ఐ.ఆర్.’, ‘మట్టికుస్తీ’ లాంటి సినిమాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు ఆయన కొత్త క్రైమ్ థ్రిల్లర్‌ ‘ఆర్యన్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో సెల్వ రాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి…

“శివ” ఎందుకంత గొప్ప సినిమా అయ్యిందో చెప్పిన రామ్ గోపాల్ వర్మ

1989లో ‘శివ’ తెరపైకి వచ్చినప్పుడు తెలుగు సినిమా ఇంకా సేఫ్ జోన్‌లోనే ఉంది. ఫార్ములా స్క్రిప్టులు, బాక్స్ ఆఫీస్ లెక్కలు, హీరోయిజం అంటే పెద్ద డైలాగులు. కానీ ఆ రోజే, రామ్ గోపాల్ వర్మ అనే పేరు, సినిమా అంటే ఏమిటో…