Tag: Tollywood

ఈ గాసిప్ అల్లు అర్జున్ గురించేనా? ఇండస్ట్రీలో షాక్ టాక్!

టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన గాసిప్ హల్‌చల్ చేస్తోంది. తాజాగా ‘పుష్ప: ది రైజ్’తో పాన్-ఇండియన్ ఇమేజ్ సంపాదించిన అల్లు అర్జున్, ఇప్పుడు పాన్-వరల్డ్ స్టార్‌గా ఎదగాలన్న ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం ఆయన ఓ గ్లోబల్ ప్రాజెక్ట్ కోసం టాప్ డైరెక్టర్‌తో కలిసి…

ప్రభాస్ షాకింగ్ డిసిషన్: ‘స్పిరిట్’ కోసం భారీ ట్రాన్స్‌ఫర్మేషన్ మిషన్ స్టార్ట్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస ప్రాజెక్టుల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఆయన తీసుకున్న ఓ డెసిషన్ తో అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాడు. ‘రాజా సాబ్’ షూటింగ్ చివరి దశ‌లో ఉండగా, ‘ఫౌజీ’లో కూడా కొన్ని సన్నివేశాలు పూర్తిచేశాడు. ఇకపై…

అనుష్క క్లూ ఇచ్చిందా.. రాజమౌళి ప్రాజెక్ట్‌ కోసం సీక్రెట్ ప్రిపరేషన్?

అనుష్క శెట్టి తాజాగా ఒక మీడియా ఇంటరాక్షన్ లో ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. విస్తారంగా ట్రావెల్ చేస్తూ, తన సమయం చాలా భాగాన్ని పుస్తకాలకు కేటాయిస్తానని చెప్పారు. ప్రస్తుతం ఆమె చదువుతున్న గ్రంథం ‘మహాభారతం’ అని స్వయంగా వెల్లడించారు. ఇప్పుడు ఇక్కడ…

ఒక్క ఛాన్స్ ప్లీజ్: కీర్తి సురేష్ పరిస్దితి ఇలా అయ్యిపోయిందేంటి?

కెరీర్ ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకొని స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నహీరోయిన్ కీర్తిసురేష్‌( Keerthy Suresh). మలయాళంలో బాల తారగా కెరీర్‌ ప్రారంభించిన ఈ కేరళ కుట్టి, ఆ తర్వాత హీరోయిన్ గా అవతారమెత్తి మలయాళం, తమిళం,…

కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ : అల్లు శిరీష్‌కి ఇది లాస్ట్ ఛాన్స్‌నా?

అల్లు కుటుంబం నుంచి వచ్చి హీరోగా అడుగుపెట్టిన శిరీష్‌కి ఇప్పటివరకు ఒక్క సరైన హిట్ కొట్టలేదు. ఆయన సినీ ప్రయాణం అంత సాఫీగా సాగటం లేదు. ‘గౌరవం’, ‘కొత్త జంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘ఒక్క క్షణం’… ఇలా ఎనిమిది సినిమాలు చేసినా,…

‘ఓజీ’ టిక్కెట్ రూ.5లక్షలు, ఇదే సినిమాని దెబ్బ తీస్తుందా?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ ఓజీ ’ సినిమా రిలీజ్‌కి సిద్దమవుతోంది. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దాసరి వీర వెంకట దానయ్య నిర్మించారు. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన ఈ…

“పూకీ”: ఇదేం టైటిల్ రా నాయనా? వైరల్ అవుతున్న కొత్త సినిమా

తమిళంలో ఇటీవల ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. అక్కడి సినిమాలకు పెట్టే టైటిల్స్‌ ఒక్క రాష్ట్రానికి కాకుండా, నేరుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యేలా, పాన్-ఇండియా లెవెల్‌లో ఉండేలా చూస్తున్నారు. పేరు విన్న వెంటనే సోషల్ మీడియాలో హడావుడి అయ్యేలా, క్యూరియాసిటీ పెంచేలా…

షాక్: ఆ ప్లేస్ లో పవన్ కల్యాణ్ పేరు టాటూ వేసుకున్న ఆషు రెడ్డి!!

తెలుగులో స్టార్ హీరోల్లో ఒకరిగా పవన్ కల్యాణ్ కి ఉన్న క్రేజ్ ప్రత్యేకం. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లిపోయినా ఆయనపై ఉన్న అభిమానం, క్రేజ్ , మోజు ఏమాత్రం తగ్గలేదు. వాస్తవానికి ఆయన పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన తర్వాత అభిమానుల సంఖ్య…

‘వార్ 2’ ఫ్లాప్ షాక్‌ తర్వాత.. నాగవంశీకి ఊపిరి పోసిన ‘కొత్త లోక’

టాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా పేరు తెచ్చుకున్న సూర్యదేవర నాగవంశీ (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్) ఇటీవల వరుసగా పెద్ద రిస్కులు తీసుకున్నారు. ముఖ్యంగా హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘వార్ 2’ తెలుగు రాష్ట్రాల హక్కులను సొంతం చేసుకోవడం…

“చెప్పను బ్రదర్” నుంచి “హ్యాపీ బర్త్‌డే ” వరకు – అల్లు అర్జున్ మార్పు వెనుక అసలు కథేంటి?

కొద్ది సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ చేసిన “చెప్పను బ్రదర్” కామెంట్ ఎంత వైరల్ అయ్యిందో తెలిసిందే. అలాగే ఆ కామెంట్ తో ఆయన పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. స్టేజ్‌పై పవన్ పేరు ప్రస్తావించమని అభిమానులు కోరినప్పుడు, ఆయన…

మంచు విష్ణు ‘కన్నప్ప’.. ఓటీటీలో దుమ్మురేపబోతోంది! ఎప్పుడు, ఎక్కడంటే..?

జూన్ 27న థియేటర్లలో రిలీజ్ అయిన మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్, మోహన్ బాబు, శరత్‌కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ నటించిన ఈ మైథలాజికల్ యాక్షన్ డ్రామా…

విజయ్ దేవరకొండ కొత్త చిత్రం టైటిల్, పవర్ ఫుల్ గా ఉందే

వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విజయ్ దేవరకొండ, మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడంతో ఆయన కెరీర్‌పై పెద్ద ఒత్తిడి వచ్చింది. అయితే ఈసారి భారీ బడ్జెట్‌తో,…