ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ విధ్వంసం ఏది? లోయెస్ట్ ఓపెనింగ్స్.. అసలు ఏం జరిగింది?
ట్రేడ్ పండితుల అంచనాలు తలకిందులు.. బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ గర్జన ఈసారి ఎందుకు తగ్గింది? అడవికి రాజు వచ్చాడని సంబరపడే లోపే.. బాలీవుడ్ తుపానులో ఉస్తాద్ చిక్కుకున్నాడా? అసలు ఆ 52 కోట్ల వెనుక ఉన్న భయంకరమైన నిజం ఏంటి?…
