ఈ ఇద్దరు ‘దురంధరులు’ పవన్ కళ్యాణ్ ని దెబ్బకొట్టబోతున్నారా?
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అసలైన రచ్చ మొదలయ్యింది! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’గా బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతుంటే, ఆయనికి అడ్డుగా పాన్-ఇండియా లెవల్ యోధులు ఎదురు నిలుస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఒకే వారం గ్యాప్‌లో వస్తున్న…
