షాక్! కార్తీ కొత్త రిలీజ్‌పై సుప్రీంకోర్ట్ తుది నిర్ణయం ఇదేనా?
కార్తీ కెరీర్‌లో ఇది కేవలం మరో సినిమా కాదు. నిర్మాత, స్నేహితుడు కె.ఈ. జ్ఞానవేల్‌రాజా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఆయనకు అండగా నిలబడుతూ కార్తీ ‘వా వాత్తియార్’ సినిమాను ఒప్పుకున్నారు. షూటింగ్‌ను సమయానికి పూర్తి చేసి, నిర్మాతకు ఊరట కలిగించాలని…
