1000 రోజులు కష్టం… ఫ్యాన్స్ కి నిరాశ? ‘ఏకాకి’పై నెటిజన్ల ఫుల్ అటాక్!
ఇండియా టాప్ కామెడీ యూట్యూబర్‌లలో ఒకరైన అశీష్ చంచలాని భారీగా హైప్ క్రియేట్ చేసి రిలీజ్ చేసిన ఏకాకి – Chapter 1: Presence… ఎలా ఉందనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఎంతో హైప్ తో రిలీజైన ఈ ఎపిసోడ్ కు…
