వారణాసి రిలీజ్ డేట్ ఫిక్స్: ఆ రోజే బాక్సాఫీస్ వద్ద రాజమౌళి – మహేష్ బాబుల ‘గ్లోబల్’ విధ్వంసం..
యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎస్.ఎస్. రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబుల క్రేజీ ప్రాజెక్ట్ ‘Varanasi’ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నిన్న వారణాసి పుణ్యక్షేత్రంలో వెలిసిన భారీ హోర్డింగ్‌తో మొదలైన సస్పెన్స్‌కు తెరదించుతూ, ఈ…
