చిరంజీవికే కాదు నిఖిల్ కు ఆ కంపెనీలే దెబ్బ కొట్టాయి
ఈ మధ్యకాలంలో వస్తున్న చాలా పెద్ద, మీడియం సినిమాల్లో వీఎఫ్ఎక్స్ (VFX) ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘బాహుబలి’ నుంచి ‘కార్తికేయ 2’ వరకు, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలను మరో స్థాయికి తీసుకెళ్లాయి. తెరపై అద్భుతమైన లోకాలను సృష్టించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను…
