Tag: vidyabalan

షాకింగ్ గా ఉంది కదూ!? : ‘సంక్రాంతికి వస్తున్నాం’ రీమేక్‌లో హీరోయిన్‌గా 46 ఏళ్ల నటి!

2025 ముగిసేలోపు బాలీవుడ్ అభిమానులకు ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్ వచ్చింది. ఈ ఏడాది టాలీవుడ్‌ను ఊపేసిన సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పుడు బాలీవుడ్‌లో కొత్త రూపంలోకి రాబోతుండటం ఆసక్తిని రేపుతోంది. పండగ సీజన్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు లాగిన ఈ…