చెస్ లెజెండ్ బయోపిక్‌లో దుల్కర్ సల్మాన్ ?
దక్షిణ భారత ప్రేక్షకుల్లో దుల్కర్ సల్మాన్‌కు ఉన్న క్రేజ్ వేరే స్థాయిలో ఉంటుంది. మలయాళంలో స్టార్, తమిళంలో సెలెక్టివ్ స్టార్డం, తెలుగులో “మహానటి”, “సీతారామం” తర్వాత ప్రత్యేకమైన ఫాలోయింగ్—ఈ మూడు వేవ్స్ కలిసి దుల్కర్‌ను పాన్–ఇండియా లవబుల్ ఐకాన్‌గా మార్చేశాయి. కాంతా…
