ఫ్యాన్స్ హంగామా.. ఎన్టీఆర్ అసహనం, వీడియో వైరల్!
అభిమానుల ప్రేమ అమూల్యమైనదే కానీ, ఒక్కోసారి అది అత్యుత్సాహంగా మారి… అదే అభిమానించే హీరోకి అసౌకర్యంగా మారుతుంటుంది. ఇటీవల లండన్‌లో నిర్వహించిన ‘ఆర్ఆర్ఆర్’ లైవ్ కాన్సర్ట్ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ అచ్చం ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. రాయల్ ఆల్బర్ట్ హాల్ వేదికగా…



