హ్యూమన్ మిషన్ గా ఎన్టీఆర్, మామూలుగా లేదే
‘ఎన్టీఆర్ – హృతిక్ రోషన్’ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’. ఈ సినిమా ఆగస్టు 14, 2025న థియేటర్స్ లోకి రాబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లో అడుగుపెడుతూండటంతో తెలుగులోనూ క్రేజ్ క్రియేట్ అయ్యింది.…
