“యష్ సినిమాలో ఆ బూతు సీన్? మహిళా కమిషన్ సీరియస్.. నటి ఇన్‌స్టాగ్రామ్ డిలీట్!
సాధారణంగా ఒక హీరో ‘కేజీఎఫ్’ లాంటి మెగా బ్లాక్ బస్టర్ హిట్ కొడితే, ఆ హీరో నెక్ట్స్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. కానీ, కన్నడ సూపర్ స్టార్ యష్ విషయంలో మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. రాకీ భాయ్ నటిస్తున్న…
